ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మార్కెట్లలో టీవీఎస్ స్కూటీ జెస్ట్ విడుదల

By Ravi

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'టీవీఎస్' గడచి నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త 110సీసీ స్కూటర్ 'టీవీఎస్ స్కూటీ జెస్ట్' (TVS Scooty Zest)ను కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మార్కెట్లలో విడుదల చేసింది. ప్రత్యేకించి నేటి ఆధునిక యువతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జెస్ట్ స్కూటర్‌ను తయారు చేశామని కంపెనీ పేర్కొంది.

స్కూటీ డిఎన్ఏ మిస్ కాకుండా, బెటర్ పవర్, పెర్ఫార్మెన్స్, రైడ్ క్వాలిటీ మరియు హ్యాండ్లింగ్ విషయాల్లో మెరుగ్గా ఉండేలా ఈ కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్‌ను తయారు చేశారు. మోడ్రన్ స్టయిలింగ్, అట్రాక్టివ్ కలర్స్, స్టయిలిష్ గ్రాఫిక్స్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దారు. ఇందులో రీఫైన్డ్ నెక్స్ట్ జనరేషన్ 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టీవీఎస్ స్కూటీ జస్ట్

తర్వాతి స్లైడ్‌లలో టీవీఎస్ స్కూటీ జస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

ఇంజన్

ఇంజన్

కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌లో రీఫైన్డ్ 109.7సీసీ సివిటిఐ సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్‌ను జూపిటర్, వెగో స్కూటర్లలో కూడా ఉపయోగిస్తున్నారు.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

ఈ ఇంజన్ గరిష్టంగా 8 పిఎస్‌ల శక్తిని, 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 11.1 సెకండ్ల వ్యవధిలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మైలేజ్

మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 62 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. అవి - టార్కోయిస్ బ్లూ, వొల్కానో రెడ్, బ్లాక్, పెరల్ వైట్.

ఫీచర్స్

ఫీచర్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్‌లో లభించే ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

టీవీఎస్ స్కూటీ జస్ట్

షార్ప్ అండ్ బోల్డ్ కర్వ్స్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్

టీవీఎస్ స్కూటీ జస్ట్

ట్విలైట్ ల్యాంప్స్

టీవీఎస్ స్కూటీ జస్ట్

సింపుల్ అండ్ క్లీన్ బ్యాక్ లిట్ స్పీడోమీటర్

టీవీఎస్ స్కూటీ జస్ట్

లీఫ్ షేప్డ్ బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్

టీవీఎస్ స్కూటీ జస్ట్

ఎల్ఈడి టెయిల్ ల్యాంప్

టీవీఎస్ స్కూటీ జస్ట్

విశాలమైన టెక్స్చర్డ్ ఫ్లోర్ బోర్డ్

టీవీఎస్ స్కూటీ జస్ట్

డబుల్ స్టిచ్డ్ సీట్స్

టీవీఎస్ స్కూటీ జస్ట్

స్టెయిన్‌లెస్ స్టీల్ సైలెన్సర్ కవర్

టీవీఎస్ స్కూటీ జస్ట్

టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డబుల్ రేటెడ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్

టీవీఎస్ స్కూటీ జస్ట్

విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్

టీవీఎస్ స్కూటీ జస్ట్

ఓపెన్ గ్లవ్ బాక్స్ విత్ వాటర్ బాటిలో హోల్డర్

టీవీఎస్ స్కూటీ జస్ట్

ఫోల్డబల్ బ్యాగ్ హుక్

టీవీఎస్ స్కూటీ జస్ట్

యాంటీ స్కిడ్ ట్యూబ్‌లెస్ టైర్స్, పార్కింగ్ బ్రేక్

టీవీఎస్ స్కూటీ జస్ట్

ఈజీ సెంటర్ స్టాండ్, ఈకోమీటర్, లాంగ్ ఐడిలింగ్ ఇండికేటర్, వెడల్పాటి సీట్, ట్యూబ్‌లెస్ టైర్స్, బ్రైట్ హెడ్‌ల్యాంప్ వంటి ఇతర ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

More from DriveSpark

Article Published On: Friday, September 12, 2014, 12:33 [IST]
English summary
TVS Motor Company today launched its much awaited TVS Scooty Zest 110 in Andhra Pradesh and Telangana. The all new TVS Scooty Zest 110 offers customers an optimum balance of power, performance, ride quality and handling along with a host of other attractive features, while staying true to its Scooty DNA.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+