యమహా ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్-ఎస్, ఫేజర్‌లో కొత్త కలర్ ఆప్షన్స్

By Ravi

యమహా మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్ఎస్ మరియు ఫేజర్ 150సీసీ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లలో కంపెనీ సరికొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఈ మూడు వెర్షన్ల బైక్‌లు కూడా ఇప్పుడు సరికొత్త రంగుల్లో లభ్యం కానున్నాయి.

ఈ కొత్త 2014 యమహా ఎఫ్‌జెడ్, యమహా ఎఫ్‌జెడ్ఎస్ మరియు యమహా ఫేజర్ మోటార్‌సైకిళ్లలో కొత్త పెయింట్ స్కీమ్ మినహా ఎలాంటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ కానీ మెకానికల్ ఛేంజెస్ కానీ లేవు. అలాగే, వీటి ఇదివరకటి ధరల్లో కూడా ఎలాంటి మార్పులు లేవు.

ఈ మూడు రకాల మోటార్‌సైకిళ్లు కూడా 153సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 14 పిఎస్‌ల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్త కలర్ ఆప్షన్లను ఈ ఫొటో ఫీచర్‌లో చూడొచ్చు.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఫేజర్ టెర్రైన్ వైట్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఫేజర్ వైల్డర్‌నెస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఫేజర్ రవిన్ రెడ్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఎఫ్‌జెడ్ పాంథర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఎఫ్‌జెడ్ ఆంబష్ బ్లూ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఎఫ్‌జెడ్ రైడర్ రెడ్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఎఫ్‌జెడ్-ఎస్ హైక్ ఐ గోల్డ్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఎఫ్‌జెడ్-ఎస్ పౌన్సింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

కొత్త కలర్ ఆప్షన్స్

కొత్త 2014 యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ప్రేయింగ్ రెడ్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 2, 2014, 15:31 [IST]
English summary
Yamaha Motor India recently launched new colour schemes for the ‎FZ‬, the ‎FZS‬ and the ‎Fazer‬ ‎150cc‬ motorcycles. ‎Pricing of all the three variants remains the same.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+