భారత్‌లో సూపర్‌బైక్‌ ధరలను పెంచిన యమహా

By Ravi

ప్రస్తుతం భారతదేశంలో దిగుమతి చేసుకున్న ప్రీమియం మోటార్‌సైకిళ్లకు గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. కొత్త మోడళ్లు ఈ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తుండటంతో పోటీ కూడా బాగానే ఉంటుంది. అయితే, ఇటీవలి బడ్జెట్‌లో దిగుమతి చేసుకునే ద్విచక్ర వాహనాలపై సుంకాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొన్ని రకాల మోడళ్ల ధరలు మరింత ప్రియం అయ్యాయి.

ఇదే కోవలో జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని ప్రీమియం మోటార్‌సైకిళ్ల ధరలను పెంచింది. ఇవన్నీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో యమహా విక్రయిస్తోంది. దీని వలన వీటి వ్యయం పెరగడంతో చేసేది లేక సదరు ఉత్పత్తుల ధరలను కంపెనీ పెంచింది.

ధర

ధర

యమహా ఎఫ్‌జెడ్1-ఎన్ : రూ.10.72 లక్షలు

ఇంజన్

ఇంజన్

యమహా ఎఫ్‌జెడ్1-ఎన్ సూపర్‌బైక్‌లో ఉపయోగించిన 998సీసీ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 పిఎస్‌ల శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర

ధర

యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 : రూ.15.60 లక్షలు

ఇంజన్

ఇంజన్

యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 సూపర్‌బైక్‌లో ఉపయోగించిన 998సీసీ ఇంజన్ గరిష్టంగా 12,500 ఆర్‌పిఎమ్ వద్ద 182.1 పిఎస్‌ల శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 115.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర

ధర

యమహా వి-మ్యాక్స్ : రూ.25.65 లక్షలు

ఇంజన్

ఇంజన్

వి-మ్యాక్స్ సూపర్‌బైక్‌లో ఉపయోగించిన 16798సీసీ ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 200.1 పిఎస్‌ల శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 166.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


భారత్‌లో యమహా అందిస్తున్న సూపర్‌బైక్‌లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • యమహా ఎఫ్‌జెడ్1-ఎన్ : రూ.10.72 లక్షలు
  • యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 : రూ.15.60 లక్షలు
  • యమహా వి-మ్యాక్స్ : రూ.25.65 లక్షలు

యమహా ఎఫ్‌జెడ్1-ఎన్ సూపర్‌బైక్‌లో ఉపయోగించిన 998సీసీ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 పిఎస్‌ల శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 106 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 సూపర్‌బైక్‌లో ఉపయోగించిన 998సీసీ ఇంజన్ గరిష్టంగా 12,500 ఆర్‌పిఎమ్ వద్ద 182.1 పిఎస్‌ల శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 115.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే యమహా వి-మ్యాక్స్ సూపర్‌బైక్‌లో ఉపయోగించిన 16798సీసీ ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 200.1 పిఎస్‌ల శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 166.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2013, 18:39 [IST]
English summary
Due to the Indian government’s hefty import duties on the superbikes, India Yamaha Motor decided to revise the pricing for all of its CBU superbikes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+