మహిళలు, చిన్నారుల కోసం యమహా నుంచి సరికొత్త హెల్మెట్స్

By Ravi

మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న సురక్షితంగా గమ్యం చేరుకోవాలంటే, హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. కేవలం మోటార్‌సైకిల్ నడిపే వారే కాకుండా వెనుక సీటుపై కూర్చునే వారు (పిలియన్ రైడర్) కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి.

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే పిలియన్ రైడర్ (ప్రత్యేకించి మహిళలు) కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ప్రుభుత్వం అదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ యమహా మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా హెల్మెట్లను విడుదల చేసింది.

దేశీయ విపణిలో ఐఎస్ఐ సర్టిఫై చేయబడిన ఈ హెల్మెట్ల ధరలు రూ.990 నుంచి రూ.1380 వరకూ ఉన్నాయి. ఈ హెల్మెట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మహిళలు, చిన్నారుల కోసం యమహా హెల్మెట్స్

మహిళల కోసం డిజైన్ చేయబడిన ఎల్మో హెల్మెట్స్ గ్రే, లైట్ పింక్, డార్క్ పింక్ కలర్లలో లభిస్తాయి. వీటి ధర రూ.1175.

మహిళల కోసం డిజైన్ చేయబడిన కాస్మో హెల్మెట్స్ రెడ్, బ్లాక్ కలర్లలో లభిస్తాయి. వీటి ధర రూ.990.

మహిళలు, చిన్నారుల కోసం యమహా హెల్మెట్స్

మహిళల కోసం డిజైన్ చేయబడిన ఏవియాన్ హెల్మెట్స్ వైట్ అండ్ బ్లూ స్ట్రైప్స్, వైట్ అండ్ ట్రై కలర్, పెరల్ వైట్ విత్ చెక్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి రూ.1380.

మహిళలు, చిన్నారుల కోసం యమహా హెల్మెట్స్

చిన్నారుల కోసం డిజైన్ చేయబడిన వైట్‌‌నైట్ హెల్మెట్ ధర రూ.1350.

చిన్నారుల కోసం డిజైన్ చేయబడిన బ్లాక్‌స్టార్ హెల్మెట్ ధర రూ.1350.

మహిళలు, చిన్నారుల కోసం యమహా హెల్మెట్స్

చిన్నారుల కోసం డిజైన్ చేయబడిన బ్లూకింగ్ హెల్మెట్ ధర రూ.1350.

More from DriveSpark

Article Published On: Tuesday, September 23, 2014, 10:09 [IST]
English summary
Yamaha Motor India has unveiled its ‘cool’ and ‘stylish’ helmets for women and kids in India. This move comes at the onset of a new turning point in our traffic rules, when the country has finally made it mandatory for all women pillion riders in Delhi to wear helmets. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+