యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 కొత్త కలర్స్ ఇవే: ఫొటోలు

By Ravi

యమహా అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 కంపెనీ నాలుగు సరికొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఈ బైక్ ఇప్పుడు రేరింగ్ రెడ్, ఇన్విజబిల్ బ్లాక్, రేసింగ్ బ్లూ, గ్రిడ్ గోల్డ్ నాలుగు కొత్త కలర్లలో లభ్యం కానుంది. ఇందులో గ్రిడ్ గోల్డ్ కలర్ మాత్రం లిమిటెడ్ ఎడిషన్ కలర్. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది. ఈ కలర్ ఆప్షన్లను మరియు వాటి ధరలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించవచ్చు.

ఇది కూడా చదవండి: వెస్పా ఎస్125 స్కూటర్ టెస్ట్ రైడ్ రివ్యూ

ఇందులో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు. యమహా ఆర్15 మోటార్‌సైకిల్‌లో అమర్చిన 150సీసీ లిక్విడ్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పిల శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఆర్15 బాక్‌లో స్ప్లిట్ సీట్, వెడల్పాటి వెనుక టైరు, కొత్త టెయిల్ కౌల్, సరికొత్త మిడిల్ కౌల్ డిజైన్, రియర్ డిస్క్ బ్రేక్‌, రీడిజైన్ చేయబడిన సైలెన్సర్‌, బైక్ వెనుక భాగాన అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కోటింగ్ ఇంజన్‌లు, డబుల్ హారన్, డిజైనర్ రియర్ మడ్‌గార్డ్, అల్యూమినియం స్వింగ్ఆర్మ్, లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్‌ వంటి అనేక విశిష్టతలు ఉన్నాయి.

ఇన్విజబల్ బ్లాక్

ఇన్విజబల్ బ్లాక్

యమహా ఆర్15 వెర్షన్ 2.0 ఇన్విజబల్ బ్లాక్

ధర - రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

రేరింగ్ రెడ్

రేరింగ్ రెడ్

యమహా ఆర్15 వెర్షన్ 2.0 రేరింగ్ రెడ్

ధర - రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

గ్రిడ్ గోల్డ్

గ్రిడ్ గోల్డ్

యమహా ఆర్15 వెర్షన్ 2.0 గ్రిడ్ గోల్డ్

ధర - రూ.1.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

రేసింగ్ బ్లూ

రేసింగ్ బ్లూ

యమహా ఆర్15 వెర్షన్ 2.0 రేసింగ్ బ్లూ

ధర - రూ.1.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Saturday, March 22, 2014, 10:09 [IST]
English summary
Yamaha R15, the Japanese brand's flagship motorcycle in India, is now available in new colours and body graphics. Launched in 2011, the R15 version 2.0 remains mechanically unchanged, with the only changes arriving in the form of the new colour options.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+