'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ భారత్‌కు వస్తుందా?

By Ravi

ఈ-బైక్‌ల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిని గాంచిన, అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ 'జీరో మోటార్‌సైకిల్స్' రూపొందించిన 'జీరో ఎస్' (Zeor S) 2013 సంవత్సరానికి గాను ఈ-బైక్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఇటీవల జరిగిన యూరప్ యాన్యువల్ క్లీన్ వీక్ 2020 కార్యక్రమంలో జీరో ఎస్ 'యూరోపియన్ ఈ-మోటార్‌బైక్ ఆఫ్ ది ఇయర్ 2013' టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇలా జీరో మోటార్‌సైకిల్స్ ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవటం వరుసగా ఇది మూడవసారి కావటం విశేషం.

ప్రస్తుతానికి జీరో మోటార్‌సైకిల్స్ భారత్‌లో ఎలాంటి ఉత్పత్తులను ఆఫర్ చేయటం లేదు. ఒకవేళ భారత మార్కెట్లో జీరో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు విడుదలైతే వాటికి మంచి క్రేజ్ ఏర్పడే ఆస్కారం ఉందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

'జీరో ఎస్' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్


జీరో ఎస్ విషయానికి వస్తే ఇది జెడ్-ఫోర్స్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. లోవర్ ఎండ్ వేరియంట్ 165 కి.మీ. రేంజ్ ప్రయాణిస్తుంది, టాప్ ఎండ్ వేరియంట్ 220 కి.మీ. రేంజ్ నడుస్తుంది. ఇందులో బ్యాటరీని ఇంటిలో ఉపయోగించే విద్యు్ సాయంతో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక్క గంట వ్యవధిలో 95 శాతం ఛార్జ్ అవుతుంది. జెడ్-ఫోర్స్ బ్యాటరీ జీవితకాలం 4,97,287 కి.మీ. అంటే అన్ని కి.మీ. వరకూ బ్యాటరీని మార్చాల్సిన అవసరం లేదన్నమాట.

జీరో ఎస్ ఈ-బైక్‌లో పూర్తిగా జీరో మోటార్‌సైకిల్ ద్వారా అభివృద్ధి చేయబడిన జెడ్-ఫోర్స్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 54 బిహెచ్‌పిల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ జెడ్-ఫోర్స్ మోటార్ ప్రపంచంలో కెల్లా అత్యంత సమర్థవంతమైన, సీల్డ్ బ్రష్‌లెస్, ఎయిర్-కూల్డ్ ఇంజన్. దిగుడు ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు, బ్రేక్ వేసినప్పుడు విద్యుత్ ఆదా అయ్యేలా ఇందులో ఎనర్జీ రికవరీ సిస్టమ్‌ను ఏర్పాట్లు చేశారు.

జీరో ఎస్ గరిష్ట వేగం గంటకు 152 కి.మీ. ఇందులో క్లచ్, గేర్స్ వంటి బాధ లేదు. మోటార్‌ నుంచి వెనుక వీల్‌కు అనుసంధానం చేయబడిన కార్బన్ ఫైబర్ బెల్ట్ సాయంతో ఇది ముందుకు నడుస్తుంది. దీనివలన ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఇందులో ఈకో, స్పోర్ట్ అనే రెండు మోడ్స్ ఉంటాయి. సాధారణ వాహనాల మాదిరిగా కాకుండా, జీరో ఎస్ సిటీ రోడ్లపై సైతం ఎప్పటికప్పుడు ఎనర్జీని రికవరీ చేసుకుంటూ మెరుగైన రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అమెరికాలో జీరో ఎస్ ధరలు 14,000 డాలర్లు (165 కి.మీ. రేంజ్), 16,000 డాలర్లు (220 కి.మీ. రేంజ్)గా ఉంది.

అంటే మన దేశ కరెన్సీలో వీటి విలువ సుమారు వరుసగా రూ.7.7 లక్షలు, రూ.8.8 లక్షలు. అంటే ఇది దాదాపు మన రేవా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు ధరతో సమానం అన్నమాట.

More from DriveSpark

Article Published On: Wednesday, May 22, 2013, 16:34 [IST]
English summary
The Zero S is the company's most popular street bike. The Zero S has gone on to grab the European e-Motorbike Of The Year 2013 title at Europe's annual Clean Week 2020 event. This is the third consecutive year Zero S has won this coveted title. This should prove the capability of this electric bike beyond doubt. And this is exactly why we think you should know more about the Zero S. After all electric bikes are the future.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+