భారత్‌లో అడుగుపెట్టనున్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్600; వివరాలు

By: Drivespark Video Team
Published : June 02, 2021, 06:20

జర్మనీ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన 2021 మేబాచ్ GLS 600 ఎస్‌యూవీని వచ్చే వారం భారతదేశంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ ఇటీవల జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ధ్రువీకరించింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కొత్త మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ అనేక అప్డేట్స్ కలిగి ఉంటుంది.nnభారత్‌లో అడుగుపెట్టనున్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్600 గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X