టొయోటా ఫార్చ్యూనర్ కారుకు మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వటానికి వస్తున్న మహీంద్రా ఆల్టురస్ జి4 కారు

By: Drivespark Video Team
Published : November 21, 2018, 05:25

దేశీయ వాహన తయారక సంస్థ మహీంద్రా తమ కొత్త ఎస్‌యూవీ ఆల్టురస్ జి4 కారును ఇదే విడుదల చేయనుంది. ఆల్టురస్ జి4 ఎస్‌యూవీ కారు సంస్థయొక్క ప్రీమియం కారుగా పేరును పొందటమే కాకుండా, ఇది స్యాంసాంగ్ రెక్సటాన్ కారుయొక్క నాల్గవ జనరేషన్ మాదిరిలో మహీంద్రా సంస్థ బ్యాడ్జింగ్ పొందింది. ఈ సారి కొత్త జనరేషన్ కారులో ఎక్కువ మార్పిడిలు చేశారు.

#MahindraAlturasG4 #MahindraAlturasG4review #MahindraAlturasG4testdrive #MahindraAlturasG4interior

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X