క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా థార్

By: Drivespark Video Team
Published : November 25, 2020, 10:00

మహీంద్రా థార్ గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ రేటింగ్స్: 2020 మహీంద్రా థార్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను నమోదు చేసింది. కొత్త థార్‌ను ఫ్రంటల్-ఆఫ్‌సెట్, సైడ్-ఇంపాక్ట్ మరియు ఇఎస్‌పి వంటి వివిధ టెస్టులు జరిపారు. అడల్ట్స్ మరియు పిల్లల సేఫ్టీ కోసం అధిక స్కోర్‌లను పొందగలిగారు. క్రాష్ టెస్ట్ మరియు వాటి ఫలితాలను చూడటానికి వీడియో చూడండి.nnRead More: https://telugu.drivespark.com/four-wheelers/2020/new-mahindra-thar-safety-rating-4-star-details-015774.html

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X