ఎంజి గ్లోస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

By: Drivespark Video Team
Published : September 25, 2020, 02:30

ఎంజీ మోటార్ గత ఏడాది జూన్ నెలలో హెక్టర్ ఎస్‌యూవీతో ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. హెక్టర్ ప్రారంభించిన తరువాత, దేశీయ మార్కెట్లో ఒక సంచలనం సృష్టించింది. ఇది చాలామంది వినియోగదారులను ఆకర్షించింది. ఆ తరువాత MG ZS EV తో అడుగుపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా మంచి సంఖ్యలో అమ్ముడైంది.nnప్రస్తుతం కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియో నుండి మూడవ ఉత్పత్తి, కొన్ని నెలల క్రితం ప్రారంభించబడింది. ఎంజి మోటార్స్ యొక్క మూడవ ఉత్పత్తి ఈ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ. ఈ హెక్టర్ ఎస్‌యూవీ యొక్క కొంచెం పెద్దగా ఉండటమే కాకుండా ఆరు మరియు ఏడు సీట్ల వెర్షన్ లో మరియు కొన్ని అదనపు ఫీచర్స్ కలిగి ఉంది. ఇప్పుడు కంపెనీ తన నాల్గవ ఉత్పత్తి ఎంజి గ్లోస్టర్ తో భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.nnగ్లోస్టర్ ఎస్‌యూవీ 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రారంభించబడింది. ఇటీవల కాలంలో మాకు ఈ సరికొత్త ఎంజీ గ్లోస్టర్ ఎస్‌యూవీని ఫస్ట్ డ్రైవ్ చేయడానికి అవకాశం లభించింది. ఎంజీ గ్లోస్టర్ గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X