Tap to Read ➤

భారత్‌లో విడుదలైన 2022 హ్యుందాయ్ వెన్యూ

భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తన 2022 వెన్యూ విడుదల చేసింది. ధర మరియు ఇతర వివరాలు ఇక్కడ చూడండి.
N Kumar
• 2022 హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ.7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ధర
• 2022 హ్యుందాయ్ వెన్యూ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఈ, ఎస్, ఎస్ ప్లస్/ఎస్(ఓ), ఎస్ఎక్స్ & ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్స్.
వేరియంట్స్
• రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ ప్రైస్
• స్ప్లిట్-హెడ్‌ల్యాంప్
• ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
• ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్
• ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
• స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్
డిజైన్
• 4-స్పోక్ స్టీరింగ్ వీల్
• ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో • టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌
• వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
• ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
• ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
ఫీచర్స్
• 6 ఎయిర్‌బ్యాగ్‌లు

• ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్

• వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్

• హిల్-అసిస్ట్ కంట్రోల్
సేఫ్టీ ఫీచర్స్
• టైఫూన్ సిల్వర్
• టైటాన్ గ్రే
• పోలార్ వైట్
• ఫాంటమ్ బ్లాక్
• డెనిమ్ బ్లూ
• ఫైరీ రెడ్
• ఫైరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్
కలర్ ఆప్సన్
• 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (83 పిఎస్‌ పవర్ & 113.8 ఎన్ఎమ్ టార్క్)

• 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ (120 పిఎస్ పవర్ & 172 ఎన్ఎమ్ టార్క్‌)
ఇంజిన్ ఆప్సన్స్