అద్భుతమైన ఆఫ్ రోడింగ్ అనుభూతిని కోరుకునే వారికి రాంగ్లర్ మంచి ఆప్షన్.
డిజైన్
కొత్త రాంగ్లర్‌లో గొరిల్లా గ్లాస్ విండ్‌షీల్డ్, అప్‌డేట్ చేయబడిన గ్రిల్ మరియు అల్లాయ్ వీల్ డిజైన్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఇంజన్
2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఫియట్ ఇంజిన్ 270bhp మరియు 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గేర్ బాక్స్
8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్లు
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, టైర్ ప్రెజర్‌తో పాటు మరెన్నో ఫీచర్లున్నాయి.
ఫీచర్లు
12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Autoకి సపోర్ట్‌ను ఇస్తుంది.
ధర
హెండా ఎలివేట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.67.65 లక్షలుగా ఉంది.