Sangishetti Upender May 10, 2024
కేవలం రూ. 6.49 లక్షలకే కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ లాంచ్
విడుదల
అధునాతన ఫీచర్లు, అత్యంత సరసమైన ధరలో సంస్థ ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది.
ట్రెండ్ సెట్టర్
ఈ లెజెండరీ హ్యచ్‌బ్యాక్ ఇప్పుడు 4th Gen వెర్షన్లో చాలా మార్పులను కలిగి ఉంటూ.. ట్రెండ్‌ను సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది.
వేరియంట్లు
2024 స్విఫ్ట్‌ను సంస్థ ఐదు వేరియంట్లు.. LXi, VXi, VXi (O), ZXi మరియు ZXi+ లలో లాంచ్ చేసింది.
రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, సవరించిన ఫాగ్ ల్యాంప్‌లు మరియు కొత్త C-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు గమనించవచ్చు.
డిజైన్
వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అప్‌డేటెడ్ స్విచ్ గేర్ వంటి మరెన్నో ఫీచర్లున్నాయి.
ఫీచర్లు
1.2-లీటర్ మూడు-సిలిండర్ Z12E ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 81 bhp మరియు 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంజిన్
ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది.
గేర్‌బాక్స్
మైలేజ్ పరంగా ఇవి వరుసగా లీటరుకు 24.8 కి.మీ మరియు 24.75 కి.మీ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది.
మైలేజ్
మహీంద్రా థార్ లీటర్‌కి 15.2 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
మైలేజీ
బుకింగ్
కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి.
లోయర్ ట్రిమ్ ధర రూ. 6.49 లక్షలు ఉండగా.. టాప్ వేరియంట్ ధర రూ. 9.65 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ధర