Tap to Read ➤

'ఆనంద్ మహీంద్రా' కార్ కలెక్షన్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' వినియోగించే కార్లు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• మహీంద్రా కంపెనీ యొక్క బొలేరో ఇన్వాడెర్ బొలేరో ఆధారంగా తయారైన ఎస్‌యూవీ. ఇది 3-డోరు వెర్షన్.

• బొలేరో ఇన్వాడెర్ సుమారు 63 బిహెచ్‌పి పవర్ 2.5-లీటర్ డీజల్ ఇంజన్ కలిగి ఉంది.
మహీంద్రా బొలేరో ఇన్వాడెర్
• ఆనంద్ మహీంద్రా వ్యక్తిగతంగా ఉపయోగించడానికి 2015 లో కస్టమైజ్ టియూవి300 ను సొంతం చేసుకొన్నాడు.
మహీంద్రా టియూవి300
• ఆర్మీ యాక్సెసరీ ప్యాక్

• బోనెట్ పై హుల్

• రూఫ్ మౌంటెడ్ ల్యాంప్స్
మహీంద్రా టియూవి300 డిజైన్
• ఆనంద్ మహీంద్రా ఈ టియూవి300 ను గ్రే ఘోస్ట్ అని పిలిచాడు. ఇది ప్రత్యేకమైన స్టీల్ గ్రే కలర్ లో ఉంటుంది.
మహీంద్రా టియూవి300 ప్లస్
• ఆనంద్ మహీంద్రా చాలా కాలం వినియోగించిన కారు ఈ మహీంద్రా స్కార్పియో. ఇది ఆఫ్-రోడ్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
మహీంద్రా స్కార్పియో
• మహీంద్రా ఆల్టురాస్ జి4 అనేది మహీంద్రా బ్రాండ్ యొక్క ఖరీదైన వాహనం. దీనికి ఆనంద్ మహీంద్రా 'బాజ్' అని పేరు పెట్టాడు. బాజ్ అంటే డేగ అని అర్థం.
మహీంద్రా ఆల్టురాస్ జి4