Tap to Read ➤

బజాజ్ సిటి 110ఎక్స్ - డిజైన్ మరియు ఫీచర్స్

బజాజ్ ఆటో యొక్క సిటి 110ఎక్స్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇతర వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• రౌండ్ హెడ్‌లైట్

• ఆల్ బ్లాక్ విజర్

• హెడ్‌ల్యాంప్ కౌల్

• సిటి 110 ఎక్స్ బ్యాడ్జింగ్
డిజైన్
• ఇంజిన్ సంప్ గార్డ్

• క్రాష్ ప్రొటెక్టర్లు

• రెండు రౌండ్ షేప్ డయల్స్

• ఒకే అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌
ఫీచర్స్
• 115.45 సిసి ఇంజిన్‌

• 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 బిహెచ్‌పి పవర్

• 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ టార్క్

• 4-స్పీడ్ గేర్‌బాక్స్‌
ఇంజిన్
• ముందు మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
బ్రేకింగ్ సిస్టం
• ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్

• వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్
సస్పెన్షన్ సెటప్
• టీవీఎస్ రేడియన్

• టీవీఎస్ స్పోర్ట్స్

• హీరో హెచ్ఎఫ్ డీలక్స్
ప్రత్యర్థులు