Tap to Read ➤

బజాజ్ డామినార్ 250 - పూర్తి వివరాలు

బజాజ్ కంపెనీ యొక్క డామినార్ 250 డిజైన్ మరియు ఇతర వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్

• ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్

• స్ప్లిట్ గ్రాబ్ రైల్

• ఎల్‌ఈడి డిఆర్ఎల్
డిజైన్
• ఎల్సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

• డిజిటల్ స్పీడోమీటర్

• డిజిటల్ ఓడోమీటర్

• లో ఫ్యూయెల్ ఇండికేటర్
ఫీచర్స్
• రేసింగ్ రెడ్ / మ్యాట్ సిల్వర్

• సిట్రస్ రష్ / మ్యాట్ సిల్వర్

• స్పార్కింగ్ బ్లాక్ / మ్యాట్ సిల్వర్
కలర్ ఆప్సన్స్
• 248.8 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్
ఇంజిన్
• 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 26.63 బిహెచ్‌పి పవర్

• 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 23.5 ఎన్ఎమ్ టార్క్

• 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్
ఇంజిన్ పర్ఫామెన్స్
• ముందు వైపు 37 మిమీ యుఎస్డీ ఫోర్కులు

• వెనుక వైపు మల్టీస్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్
సస్పెన్షన్
• ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్

• వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్స్
బ్రేకింగ్ సిస్టం