Tap to Read ➤

బజాజ్ ప్లాటినా 110 - డిజైన్, ఫీచర్స్ & వివరాలు

బజాజ్ ప్లాటినా 110 లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• హ్యాలోజన్ హెడ్ లైట్

• ఎల్ఈడీ డిఆర్ఎల్

• టర్న్ సిగ్నెల్స్

• ఎలక్ట్రిక్ స్టార్ట్
డిజైన్
• అనలాగ్ స్పీడో మీటర్

• డిజిటల్ ఓడోమీటర్

• డిజిటల్ ట్రిప్ మీటర్

• డిజిటల్ ఫ్యూయెల్ గేజ్
ఫీచర్స్
• ముందువైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్స్

• వెనుక వైపు 110 మిమీ డ్రమ్ బ్రేక్స్
బ్రేకింగ్ సిస్టం
• ముందు వైపు హైడ్రాలిక్ టెలిస్కోప్

• వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్
సస్పెన్షన్ సెటప్
• చార్కోల్ బ్లాక్
• వల్కనిక్ మాట్టే రెడ్
• ఎబోని బ్లాక్ బ్లూ
• ఎబోని బ్లాక్ రెడ్
• కాక్టైల్ వైన్ రెడ్
• శాటిన్ బీచ్ బ్లూ
కలర్ ఆప్సన్స్
• బజాజ్ ప్లాటినా 110 బైక్ 115.45 సిసి ఇంజిన్ పొందుతుంది.
ఇంజిన్
• 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.44 బిహెచ్‌పి పవర్

• 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ టార్క్

• 5 స్పీడ్ గేర్ బాక్స్
ఇంజిన్ పర్ఫామెన్స్
• బజాజ్ ప్లాటినా 110 యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు.
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ