Sangishetti Upender       Apr 10, 2024

సరికొత్త ఫీచర్లు, కలర్స్‌లో బజాజ్‌ పల్సర్‌ N250 లాంచ్

అప్‌డేట్‌

ఆకర్షణీయమైన మార్పులు అప్‌డేట్స్‌తో ఈ బైక్‌ రీలాంచ్‌ చేసింది.

కలర్స్‌

బజాజ్‌ పల్సర్‌ N250 రెడ్, వైట్ మరియు బ్లాక్ అనే మూడు కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఇంజిన్‌

పల్సర్ N250 లో 249 cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

ఫర్ఫామెన్స్‌

ఇది 24.1 bhp మరియు 21.5 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్‌బాక్స్‌

ఈ మోటార్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంది.

ఫోర్క్స్‌

బైక్‌ ముందు వైపు ఎండ్యూరెన్స్-సోర్స్డ్ 37mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లను కలిగి ఉంది.

ఫీచర్లు

ఇది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది.

రైడింగ్‌ మోడ్స్‌

మూడు ABS మోడ్‌లు.. రెయిన్, రోడ్ మరియు ఆఫ్-రోడ్ వంటి మోడ్‌లను సంస్థ ప్రవేశపెట్టింది.

ధర

దీని ధర రూ. 1,829 పెరిగి రూ. 1.51 లక్షల వద్ద ఉంది.