Tap to Read ➤

బెస్ట్ మైలేజ్ కార్లు: వివరాలు

భారతీయ మార్కెట్లో ఉత్తమ పరిధిని అందించే కార్లు ఇక్కడ ఉన్నాయి. మైలేజ్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• ఒక లీటరుకు 18.23 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0-లీ టిఎస్ఐ
• ఒక లీటరుకి 18.18 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.5-లీ టిఎస్ఐ
• ఒక లీటరుకి 17.83 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
స్కోడా కుషాక్ 1.5-లీ ట్ఎస్ఐ
• ఒక లీటరుకు 16.83 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
స్కోడా కుషాక్ 1.0-లీ టిఎస్ఐ
• ఒక లీటరుకి 16.85 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా 1.5-లీ పెట్రోల్
• ఒక లీటరుకు 16.80 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా 1.4-లీ టర్బో పెట్రోల్
• ఒక లీటరుకు 16.65 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
కియా సెల్టోస్ 1.5-లీటర్