Tap to Read ➤

సిట్రోయెన్ సి3 లాంచ్ డేట్ వెల్లడి

సిట్రోయెన్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన సి3 ఎస్‌యూవీ లాంచ్ డేట్ వెల్లడించింది. మరియని వివరాలు ఇక్కడ చూడండి.
N Kumar
• సిట్రోయెన్ సి3 2022 జులై 20 న విడుదలకానుంది.
లాంచ్ డేట్
• సిట్రోయెన్ సి3 బుకింగ్స్ 2022 జులై 01 నుంచి ప్రారంభం కానున్నాయి.
బుకింగ్ స్టార్టింగ్ డేట్
• సిట్రోయెన్ సి3 లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది.
వేరియంట్స్
• సిట్రోయెన్ సి3 గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది.
గ్రౌండ్ క్లియరెన్స్
• 1.2 - లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్

• 1.2 - లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్
ఇంజిన్ ఆప్సన్స్
• హ్యుందాయ్ వెన్యూ
• కియా సోనెట్
• నిస్సాన్ మాగ్నైట్
• రెనాల్ట్ కిగర్
• మారుతి సుజుకి విటారా బ్రెజ్జా
ప్రత్యర్థులు