Tap to Read ➤

సి3 లాంచ్ గురించి వెల్లడించిన సిట్రోయెన్

సిట్రోయెన్ కంపెనీ భారతీయ మార్కెట్లో తన సి3 ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నద్దమవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• సిట్రోయెన్ సి3 భారతీయ మార్కెట్లో 2022 జులై నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
లాంచ్ టైమ్
• సిట్రోయెన్ సి3 కోసం కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ ప్రైస్
• సిట్రోయెన్ సి3 కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (సిఎంపి) పై నిర్మించబడుదుతోంది.
ప్లాట్‌ఫారమ్
• సిట్రోయెన్ సి3 ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.
అంచనా ధర
• ప్రొడక్షన్ తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు ప్లాంట్‌లో జరుగుతుంది.
ప్రొడక్షన్
• 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
• ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో • డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
• స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
• లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ
ఫీచర్స్
• 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్

• 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్
ఇంజిన్ ఆప్సన్స్