Tap to Read ➤

ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కార్లు - వివరాలు

ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు
N Kumar
• ఇంజిన్: 5.0 లీటర్ వి10 ఇంజన్

• టాప్ స్పీడ్: గంటకు 326 కిలోమీటర్లు
2006 హమాన్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5
• ఇంజిన్: 3.6 లీటర్ వి8 ఇంజన్‌

• టాప్ స్పీడ్: గంటకు 204 కిలోమీటర్లు
2010 ఆడి క్యూ7
• ఇంజిన్: 3.8 లీటర్ 6-సిలిండర్ ఇంజన్‌

• టాప్ స్పీడ్: గంటకు 300 కిలోమీటర్లు
2012 పోర్ష్ 911 టర్బో
• ఇంజిన్: 4 సిలిండర్ ఇంజన్

• టాప్ స్పీడ్: గంటకు 70 కిలోమీటర్లు
1920 ఫోర్డ్ మోడల్ టి
• ఈ కారు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా కూడా రికార్డు కలిగి ఉంది

• భూమిపైన మరియు నీటిపై కూడా నడపవచ్చు
1976 లోటస్ ఎస్ప్రిట్ వెట్ నెల్లీ
• టెస్లా రోడ్‌స్టర్ సూపర్ ఫాస్ట్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు

• ఇది గంటకు 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంది
2008 టెస్లా రోడ్‌స్టర్
• ప్యూచరిస్టిక్ వెహికల్ టెస్లా సైబర్ ట్రైక్

• టాప్-స్పీడ్ గంటకు 209 కిలోమీటర్లు
టెస్లా సైబర్ ట్రక్