Sangishetti Upender       Apr 29, 2024

త్వరలోనే ఫోర్స్‌ 5 డోర్‌ వెర్షన్‌ లాంచ్‌

డిజైన్‌

కొత్త ఫోర్స్‌ గూర్ఖా దాని రెండు వైపులా సెట్ డోర్‌లను కలిగి ఉంటుంది. కానీ దాని లుక్స్ పరంగా, 2021లో మనం మొదటిసారి చూసిన SUV లాగే కనిపిస్తుంది.

సీటింగ్‌

కొత్త ఫోర్స్‌ గూర్ఖా 5-డోర్‌ వెర్షన్‌లో డ్రైవర్‌తో సహా మొత్తం ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

 ఫీచర్స్

9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ Android Auto మరియు Apple CarPlayకి మద్దతు ఇస్తుంది.

సేఫ్టీ ఫీచర్లు

కొత్త ఫోర్స్ గూర్ఖాలో భద్రతా ఫీచర్ల పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ABS మరియు EBDతో పాటు రెండు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌ ఫీచర్‌గా అందిస్తుంది.

ఇంజన్

మెర్సిడెస్-సోర్స్డ్ 2.6-లీటర్ OM616 టర్బో డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 

ఫర్ఫామెన్స్‌

ఇది 3,200 rpm వద్ద 138 bhp మరియు 1,400 మరియు 2,600 rpm మధ్య 320 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్‌బాక్స్‌

ఇప్పటికీ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్‌తో జత చేయబడి ఉంటుంది.