Sangishetti Upender Apr 13, 2024
Halo స్మార్ట్ హెల్మెట్‌ను లాంచ్ చేసిన ఏథర్ ఎనర్జీ
స్మార్ట్ ఫీచర్స్
టెక్నికల్ ఫీచర్లతో కూడా హెల్మెట్ అందుబాటులో వచ్చింది.
స్పీకర్లు
హాలో స్మార్ట్ హెల్మెట్‌లో మ్యూజిక్ మరియు కాల్ రిసెప్షన్ కోసం ఇంటిగ్రేటెడ్ స్పీకర్లను ఏథర్ ఎనర్జీ ప్రవేశపెట్టింది.
నాయిస్ క్యాన్సిలేషన్
ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మరియు బ్లూటూత్‌కు సపోర్ట్‌గా ఉంటుంది.
బ్యాటరీ లైఫ్
దీని బ్యాటరీ లైఫ్ ఒక వారం వరకు ఉంటుంది.
మొబైల్ యాప్
Ather మొబైల్ యాప్‌లో మెరుగైన డ్యాష్‌బోర్డ్ డిస్‌ప్లే, మెరుగైన GPS యాక్టివిటీస్, స్టెబలిటీతో రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.
టెక్నికల్
స్మార్ట్ అప్‌గ్రేడ్‌లతో పాటు ఇతర టెక్నికల్ అంశాలు ఇందులో ఉన్నాయి.
ధర
హాలో స్మార్ట్ హెల్మెట్ ధర రూ. 14,999