Tap to Read ➤

హోండా డియో - డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

హోండా కంపెనీ యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన డియో స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.
N Kumar
• హోండా డియో ధర రూ. 69,290 (ఎక్స్-షోరూమ్)
ధర
• ఎల్ఈడీ హెడ్ లాంప్

• ఎల్ఈడీ డిఆర్ఎల్

• డిజిటల్ క్లస్టర్

• ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్
డిజైన్
• ఎలక్ట్రిక్ స్టార్ట్

• అనలాగ్ స్పీడో మీటర్

• యుఎస్బి పోర్ట్

• అండర్ సీట్ స్టోరేజ్
ఫీచర్స్
• పొడవు: 1,808 మిమీ

• వెడల్పు: 723 మిమీ

• ఎత్తు: 1,150 మిమీ

• వీల్ బేస్: 1,260 మిమీ
కొలతలు
• ముందు భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్

• వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్
బ్రేకింగ్ సిస్టం
• 109.51 సిసి పెట్రోల్ ఇంజిన్

• 7.65 బిహెచ్‌పి పవర్

• 9 ఎన్ఎమ్ టార్క్
ఇంజిన్ పర్ఫామెన్స్