Sangishetti Upender       Apr 24, 2024

మీరు హోండా ఎలివేట్‌ని కొనుగోలు చేయాలని ఉందా??

ఈఎంఐ ఆప్షన్‌

హోండా రూ. 1.45 లక్షల డౌన్‌ పేమెంట్ చేయడం ద్వారా 9.8 వడ్డీతో రూ. 27,666 నెలవారి ఈఎంఐ చెల్లించాలి.

డిజైన్

హోండా ఎలివేట్ సిగ్నేచర్ బ్యాడ్జ్ తో ప్లాట్ నోస్, మెష్ ఇన్సర్ట్ తో సుపరిచితమైన గ్రిల్, బోల్ట్ క్రోమ్ స్లేట్ ను కలిగి ఉంది.

ఇంజన్

హోండా ఎలివేట్ 1.5 లీటర్ 4 సిలిండర్ సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 121bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

గేర్ బాక్స్

ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జతచేయబడి వస్తుంది.

పోటీదారులు

హోండా ఎలివేట్ భారతదేశంలోని కియా సిల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు ఫోక్స్ వ్యాగన్ టిగువాన్ SUVలతో పోటీవడుతుంది.

ఫీచర్లు

ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్ లు ఉన్నాయి.

ధర

హెండా ఎలివేట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.10,99,900 గా ఉంది.