Tap to Read ➤

హోండా ఎక్స్-బ్లేడ్ గురించి తెలుసుకోవలసిన విషయాలు

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ యొక్క ఎక్స్-బ్లేడ్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• సింగిల్-డిస్క్ వేరియంట్

• డబుల్ డిస్క్ వేరియంట్
వేరియంట్స్
• ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్

• ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్

• రీడిజైన్ ఎగ్జాస్ట్

• స్ప్లిట్ గ్రాబ్ రెయిల్
డిజైన్
• డిజిటల్ స్పీడోమీటర్

• డిజిటల్ టాకొమీటర్

• డిజిటల్ ఓడోమీటర్

• లో ఫ్యూయెల్ ఇండికేటర్
ఫీచర్స్
• స్పోర్ట్స్ రెడ్

• మాట్టే స్టీల్ బ్లాక్ మెటాలిక్

• స్ట్రాన్టియం సిల్వర్ మెటాలిక్

• మాట్టే మార్వల్ బ్లూ మెటాలిక్
కలర్ ఆప్సన్
• 160సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌
• 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13.67 బిహెచ్‌పి పవర్
• 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14.7 ఎన్ఎమ్ టార్క్‌
• 5-స్పీడ్ గేర్‌బాక్స్‌
ఇంజిన్
• ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు

• వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్‌
సస్పెన్షన్‌
• హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్

• టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి

• సుజుకి జిక్సెర్ 155

• బజాజ్ పల్సర్ ఎన్ఎస్160
ప్రత్యర్థులు