హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా ఉంది.
హ్యుందాయ్ సంస్థ 1,62,773 క్రెటా యూనిట్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు చొప్పున చూసుకుంటే మొత్తం 13,564 క్రెటా కార్లు అమ్ముడయ్యాయి.
హ్యుందాయ్ క్రెటా E, EX, S, S (O), SX, SX Tech మరియు SX (O) అనే ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ రూ.11 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది
రీడిజైన్ చేయబడిన గ్రిల్‌తో పాటు ఫ్రంట్ ఎండ్, హుడ్ అంతటా పొడవైన LED DRL స్ట్రిప్ మరియు తాజా సెట్ LED హెడ్‌లైట్లు రీడిజైన్ చేయబడి ఉన్నాయి
డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, సైడ్ డ్యాష్‌బోర్డ్ ఎగువ విభాగం ఇప్పుడు పియానో బ్లాక్ ప్యానెల్‌తో ఉండగా.. దాని క్రింద లైటింగ్‌తో ఓపెన్ స్టోరేజ్ స్పేస్‌ను చూడవచ్చు
అప్‌డేటెడ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ AC సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో ఇంజిన్‌ను కలిగి ఉంటుంది