Tap to Read ➤

2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ స్టార్ట్

హ్యుందాయ్ కంపెనీ తన 2022 వెన్యూ బుకింగ్స్ ప్రారంభించింది. మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్ ప్రైస్ రూ.21,000
బుకింగ్స్ ప్రైస్
• హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో 2022 జూన్ 16 న విడుదల కానుంది.
లాంచ్ డేట్
• క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌
• ఫైండ్ మై కార్ ఫీచర్‌
• స్పీడ్ అలర్ట్
• ఐడిల్ టైమ్ అలర్ట్
• బ్లూలింక్ కనెక్టింగ్
ఫీచర్స్
• పెద్ద ఫ్రంట్ గ్రిల్
• ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్
• ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
• స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్
• సిల్వర్ స్కఫ్ ప్లేట్
డిజైన్
• 2022 హ్యుందాయ్ వెన్యూ దాని మునుపటి మోడల్ లోని ఇంజిన్ పొందే అవకాశం ఉంది.
ఇంజిన్ ఆప్సన్స్