Tap to Read ➤

హ్యుందాయ్ వెర్నా - డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు

హ్యుందాయ్ కంపెనీ యొక్క వెర్నా డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• సిగ్నేచర్-స్టైల్ క్రోమ్ గ్రిల్
• ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌
• ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్
•  డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
• ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్
డిజైన్
• 7.0-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

• వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్

• ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్

• రియర్ యుఎస్బి ఛార్జర్
ఫీచర్స్
• స్టార్రీ నైట్
• టైఫూన్ సిల్వర్
• ఫైరీ రెడ్
• టైటాన్ గ్రే
• పోలార్ వైట్
• ఫాంటమ్ బ్లాక్
కలర్ ఆప్సన్స్
• పొడవు 4,440 మిమీ

• వెడల్పు 1,729 మిమీ

• ఎత్తు 1,475 మిమీ

• వీల్‌బేస్ 2,600 మిమీ
కొలతలు
• 1.5 లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్

• 1.0 లీ టర్బో పెట్రోల్ ఇంజిన్

• 1.5 లీ డీజిల్ ఇంజిన్
ఇంజిన్ ఆప్సన్స్
• 113 బిహెచ్‌పి పవర్

• 143 ఎన్ఎమ్ టార్క్

• 6 స్పీడ్ మ్యున్యువల్ గేర్ బాక్స్
1.5 లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్
• 118 బిహెచ్‌పి పవర్

• 172 ఎన్ఎమ్ టార్క్
1.0 లీ టర్బో పెట్రోల్ ఇంజిన్
• 113 బిహెచ్‌పి పవర్

• 250 ఎన్ఎమ్ టార్క్

• 6 స్పీడ్ మ్యున్యువల్ గేర్ బాక్స్
1.5 లీ డీజిల్ ఇంజిన్