Tap to Read ➤

మళ్ళీ భారత్‌లో విడుదల కానున్న క్లాసిక్ అంబాసిడర్

అంబాసిడర్ కారు మళ్ళీ భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
N Kumar
• కొత్త అంబాసిడర్ మరో రెండు సంవత్సరాల్లోనే భారతీయ రోడ్లపైకి రానున్నాయి.
ఎప్పుడు వస్తుంది
• హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ప్యూజో కంపెనీ రెండూ కూడా కొత్త అంబాసిడర్‌ ని తీసుకురానున్నాయి.
తయారు చేసే కంపెనీలు
• కొత్త అంబాసిడర్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ అప్డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇందులో రానున్న అప్డేట్స్
• అంబాసిడర్ 1956 మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్ 3 ఆధారంగా రూపొందించబడింది.
అంబాసిడర్ చరిత్ర
• 1959 వరకు 1,476 సిసి సైడ్-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ ఉపయోగించారు. ఆ తర్వాత బ్రిటిష్ మోటార్ కార్పొరేషన్ 1,489 సిసి ఓవర్ హెడ్-వాల్వ్ ఇంజన్ వచ్చింది.
ఇంజిన్