Tap to Read ➤

మహమ్మద్ షమీ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

మహమ్మద్ షమీ ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 కొనుగోలు చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
N Kumar
• మహమ్మద్ షమీ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 ధర రూ. 3.31 లక్షలు
ధర
• స్టాండర్డ్ వేరియంట్

• కస్టమ్ వేరియంట్

• క్రోమ్ వేరియంట్
కాంటినెంటల్ జిటి 650 వేరియంట్స్
• రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్స్

• క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్

• 12.5-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్

• సింగిల్ పీస్ సీట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్
డిజైన్
• ట్విన్ పాడ్ క్లస్టర్

• అనలాగ్ స్పీడోమీటర్

• డిజిటల్ పాడ్ ఫ్యూయల్ లెవెల్

• ఓడోమీటర్ & ట్రిప్ మీటర్లు
ఫీచర్స్
• రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ 648 సిసి, ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది.
ఇంజిన్
• 47 బిహెచ్‌పి పవర్

• 52 ఎన్ఎమ్ టార్క్‌

• 6-స్పీడ్ గేర్‌బాక్స్‌
ఇంజిన్ పర్ఫామెన్స్