Tap to Read ➤

కియా కారెన్స్ సేఫ్టీ రేటింగ్ వెల్లడించిన గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి

గ్లోబల్ ఎన్‌సి‌ఏ‌పి క్రాష్ టెస్ట్ లో కియా కారెన్స్ సాధించిన రేటింగ్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 9.30 పాయింట్లను స్కోర్ చేసింది.
అడల్ట్ సేఫ్టీ రేటింగ్
• పిల్లల రక్షణలో కియా కారెన్స్ 49 పాయింట్లకు గాను 30.99 పాయింట్లను సాధించింది.
చైల్డ్ సేఫ్టీ రేటింగ్
• టెస్టింగ్ సమయంలో కియా కారెన్స్ గంటకు 64 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడింది.
టెస్టింగ్ స్పీడ్
• కియా కారెన్స్ మొత్తం సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ పొందింది.
సేఫ్టీ రేటింగ్
• ఆరు ఎయిర్‌బ్యాగ్స్
• ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
• సీట్ బెల్ట్ ప్రిటెన్షన్లు
• యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం
• ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్
• బ్రేక్ అసిస్ట్ సిస్టమ్
సేఫ్టీ ఫీచర్స్
• 1.5 పెట్రోల్ ఇంజన్

• 1.4 లీటర్ టర్బో పెట్రోల్

• 1.5 లీటర్ డీజిల్ ఇంజన్.
ఇంజిన్ ఆప్సన్స్