Tap to Read ➤

అప్పుడే అన్నీ అమ్ముడైపోయిన కియా యొక్క ఈవి6 కార్లు

విడుదలైన రెండు రోజులకే కియా యొక్క ఈవి6 అన్నీ కార్లు అమ్ముడైపోయాయి. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• కియా ఈవి6 కోసం మొత్తం 355 బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
వచ్చిన బుకింగ్స్ (2022 జూన్ 02 వరకు)
• కంపెనీ ప్రస్తుతం 100 యూనిట్లు మాత్రమే డెలివరీ చేస్తుంది.
డెలివరీ చేసే యూనిట్లు
• కియా ఈవి6 యొక్క బుకింగ్ ధర రూ. 10 లక్షలు.
బుకింగ్ ధర
• డీలర్‌షిప్ ద్వారా లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు.
ఎలా బుక్ చేసుకోవాలి
• డెలివరీలు 2022 సెప్టెంబర్ నుండి ప్రారంభయ్యే అవకాశం ఉంది.
డెలివరీ ఎప్పుడు జరుగుతాయి
• కియా ఈవీ6 ధర రూ. 59.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ధర