Tap to Read ➤

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 లో తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు

ల్యాండ్ రోవర్ కంపెనీ యొక్క డిఫెండర్ 110 యొక్క ధర, డిజైన్ మరియు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
N Kumar
• బేస్ వేరియంట్ ధర: రూ. 80.72 లక్షలు

• టాప్ వేరియంట్ ధర: రూ. 2.13 కోట్లు

(ధరలు ఎక్స్-షోరూమ్)
వేరియంట్స్ & ధరలు
• ఫుజి వైట్
• పంజియా గ్రీన్
• గోండ్వానా స్టోన్
• టాస్మాన్ బ్లూ
• యులాంగ్ వైట్
• కార్పాతియాన్ గ్రే
• సిలికాన్ సిల్వర్
కలర్ ఆప్సన్స్
• పెద్ద ప్లాట్ గ్రిల్
• రూఫ్ రైల్స్
• షార్క్ పిన్ యాంటెన్నా
• ఎల్ఈడీ హెడ్ లాంప్
• ఎల్ఈడీ టైల్ లాంప్
డిజైన్
• టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం

• ఆపిల్ కార్ప్లే

• ఆండ్రాయిడ్ ఆటో

• క్లైమేట్ కంట్రోల్ & వైర్లెస్ ఛార్జింగ్
ఫీచర్స్
• 2.0 లీటర్ టర్బో పెట్రోల్ (296.3 బిహెచ్‌పి పవర్ & 400 ఎన్ఎమ్ టార్క్)

• 3.0 లీటర్ టర్బో డీజిల్ (295 బిహెచ్‌పి పవర్ & 650 ఎన్ఎమ్ టార్క్)
ఇంజిన్ ఆప్సన్స్
• 6 ఎయిర్ బ్యాగ్స్

• లేన్ కీప్ అసిస్ట్

• అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్

• డ్రైవర్ కండిషన్ మానిటర్
సేఫ్టీ ఫీచర్స్