Tap to Read ➤

మహీంద్రా స్కార్పియో-ఎన్: లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో మహీంద్రా కంపెనీ తన కొత్త స్కార్పియో-ఎన్ విడుదలకు సంబంధించిన సమాచారం ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• మహీంద్రా స్కార్పియో-ఎన్ భారతీయ మార్కెట్లో 2022 జూన్ 27 న విడుదల కానుంది.
లాంచ్ డేట్
• మహీంద్రా స్కార్పియో-ఎన్ భారతీయ మార్కెట్లో విడుదలైన రోజు నుంచి టెస్ట్ డ్రైవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
టెస్ట్ డ్రైవ్
• కొత్త ఫ్రంట్ బంపర్ & గ్రిల్
• ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ స్లాట్లు
• సిల్వర్ రూఫ్ రైల్స్
• పనోరమిక్ సన్‌రూఫ్
• డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్
డిజైన్
• టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

• టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం

• సీట్ బెల్ట్ రిమైండర్

• వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
ఫీచర్స్
• 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్

• 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్
ఇంజిన్ ఆప్సన్స్
• పొడవు: 4,662 మిమీ

• వెడల్పు: 1,917 మిమీ

• ఎత్తు: 1,870 మిమీ

• వీల్‌బేస్‌: 2,750 మిమీ
కొలతలు