ఈ కారుని 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి 5 సంవత్సరాల పాటు నెలకు రూ. 14,925 చెల్లిస్తే చాలు కారు మీ సొంతం అవుతుంది.
వేరియంట్స్
MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5L, AX7 మరియు AX7L లలో సంస్థ తీసుకువచ్చింది.
డిజైన్
ఇక భద్రత పరంగా కూడా మహీంద్రా ఈ కారును ఉత్తమంగా తీర్చిదిద్దింది. ముందు మరియు వెనుక వైపులా హై-స్పీడ్ తాకిడిని తట్టుకునేలా డిజైన్ చేశారు.
ఫీచర్లు
10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సిస్టమ్‌కు మద్దతిస్తుంది.
మరిన్ని ఫీచర్లు
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు లెదర్‌తో చుట్టబడిన సీట్లు కూడా అందించబడతాయి.
సేఫ్టీ ఫీచర్లు
6 ఎయిర్‌బ్యాగ్‌లు, 4 డిస్క్ బ్రేక్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్‌తో కూడిన 3-పాయింట్ సీట్ బెల్ట్‌ను అన్ని సీట్లకు అమర్చారు. ఇంకా Iso-Fix చైల్డ్ సీట్‌ను కలిగి ఉంది.
ఇంజిన్
ఈ కారు మూడు ఇంజన్ ఆప్షన్లతో సంస్థ ప్రవేశపెట్టింది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ మోటార్‌ను తీసుకువచ్చింది.
సేఫ్టీ ఫీచర్లు
ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
మైలేజీ
ఈ కారు లీటరుకు 18.89 కి.మీ నుండి 21.1 కి.మీ మైలేజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది.
ధర
మహీంద్రా XUV 3XO ధర రూ. 7.49 లక్షల నుంచి 15.49 లక్షల మధ్య సంస్థ లాంచ్ చేసింది.