ఈ కారు మూడు ఇంజన్ ఆప్షన్లతో సంస్థ ప్రవేశపెట్టింది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ మోటార్‌ను తీసుకువచ్చింది.
ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
ఈ కారు లీటరుకు 18.89 కి.మీ నుండి 21.1 కి.మీ మైలేజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది.
మహీంద్రా XUV 3XO ధర రూ. 7.49 లక్షల నుంచి 15.49 లక్షల మధ్య సంస్థ లాంచ్ చేసింది.