Tap to Read ➤

'సేఫర్ ఛాయిస్ అవార్డు' విజేతగా మహీంద్రా ఎక్స్‌యువి700

దేశీయ మార్కెట్లోని మహీంద్రా ఎక్స్‌యువి700 గ్లోబల్ ఎన్‌సిఎపి 'సేఫర్ ఛాయిస్ అవార్డు' పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో మహీంద్రా ఎక్స్‌యువి700, 5 స్టార్ రేటింగ్ పొందింది.
సేఫ్టీ రేటింగ్
• అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు సాధించింది.
అడల్ట్ సేఫ్టీ రేటింగ్
• పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లు సాధించింది.
కిడ్స్ సేఫ్టీ రేటింగ్
• 7 ఎయిర్‌బ్యాగులు
• ఎబిఎస్ విత్ ఇబిడి
• ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్
• ట్రాక్షన్ కంట్రోల్
• ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
• అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
సేఫ్టీ ఫీచర్స్
• 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్

• 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌
ఇంజిన్ ఆప్సన్స్
• 153 బిహెచ్‌పి పవర్‌

• 360 ఎన్ఎమ్ టార్క్‌
2.0-లీటర్ టర్బో-పెట్రోల్
• 188 బిహెచ్‌పి పవర్

• 380 ఎన్ఎమ్ టార్క్
2.2-లీటర్ టర్బో-డీజిల్