Sangishetti Upender May 07, 2024
మారుతి సుజుకి జిమ్నీ జీటా వేరియంట్‌పై డిస్కౌంట్
డిస్కౌంట్
జీటా వేరియంట్‌పై రూ. 50000 డిస్కౌంట్‌తో పాటూ రూ. 5000 బోనస్ లభిస్తుంది.
తగ్గిన సేల్స్
నెలకు కేవలం 2,500 నుంచి 3000 యూనిట్లు మాత్రమే సేల్ అవుతున్నాయి.
బ్యాటరీ
డిమాండ్ మారుతి సుజుకి జిమ్నీ యొక్క AT వేరియంట్, 5-డోర్ జిమ్నీకి దేశీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ పెరుగుతోంది.
సేల్స్ మారుతి జిమ్నీ 14,500 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వీటిలో ఇప్పటివరకు 10,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఛార్జింగ్
ఆర్డర్స్ ప్రతినెల 2,500 కి పైగా యూనిట్లను మారుతి విడుదల చేస్తుంది. అందులో సెప్టెంబర్ 30 వరకు 10,000 పైగా బుకింగ్స్‌ని పొందింది.
రైడింగ్ మోడ్
వెయిటింగ్ పీరియడ్ ఈ కారుని పొందాలంటే దాదాపు రూ. 70 వారాలు వేచి చూడాల్సి ఉంటుంది.
స్టాండర్డ్ వేరియంట్
ఈ కార్లు ఆరు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
కలర్స్
మహీంద్రా థార్ 1.5 లీటర్ డీజీల్ 2.2 లీటర్ డీజీల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.
ఇంజిన్
మహీంద్రా థార్ లీటర్‌కి 15.2 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
మైలేజీ
గేర్ బాక్స్
ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్‌తో వస్తుంది.
ధర దీని ప్రారంభ ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.
ధర