Sangishetti Upender       Apr 27, 2024

అమ్మకాల్లో దుమ్ములేపిన మారుతి సుజుకి ఫ్రాంక్స్‌

విక్రయాలు

సంవత్సరంలో 1,34,735 ఫ్రాంక్స్‌ కార్లు సేల్‌ అయ్యాయి.

ఫీచర్స్

మారుతి సుజుకి ఫ్రాన్స్ ఎస్ యు వి ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లే తో కూడిన 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో వస్తుంది. 

భద్రత ఫీచర్స్

ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు ఏవీఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, 3 పాయింట్ ELR సీట్ బెల్ట్ లతో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి.

వేరియంట్స్

ఈ కార్ సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా మరియు ఆల్ఫా అనే ఐదు రకాల ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 

ఇంజన్

ఫ్రాంక్స్ SUV 1.2 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ K సిరీస్ టర్బో జెట్ బూస్టర్ ఇంజన్ ఉన్నాయి.

ప్రత్యర్ధి కార్లు

కియా సోనేట్, హుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్ర XUV300, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మగ్నైట్ వాటికి ఇది ప్రత్యర్థులుగా ఉంది.

ధర

ఈ కారు ధరలు 7.46 లక్షలు ఎక్స్ షోరూం నుంచి ప్రారంభం కానున్నాయి.