Tap to Read ➤

ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మెర్సిడెస్ ఏఎమ్‌జి వన్ సూపర్‌కార్

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ యొక్క సూపర్‌కార్ ఏఎమ్‌జి వన్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• మెర్సిడెస్ ఏఎమ్‌జి వన్ సూపర్‌కార్ ధర సుమారు రూ. 22 కోట్లు (£2.5 మిలియన్స్)
ధర
• ఏరోడైనమిక్ డిజైన్‌

• డిప్లోయబుల్ రియర్ వింగ్‌

• మోటార్‌స్పోర్ట్-స్టైల్ సీట్లు

• కార్బన్-ఫైబర్ డోర్స్
డిజైన్
• 10-ఇంచెస్ స్క్రీన్‌లు

• కస్టమ్ ఏఎమ్‌జి వన్ గ్రాఫిక్‌

• ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

• డ్రైవర్ డిస్‌ప్లే
ఫీచర్స్
• పొడవు: 4,756 మిమీ

• వెడల్పు: 2,010 మిమీ

• ఎత్తు: 1,261 మిమీ

• వీల్‌బేస్: 2,720 మిమీ
కొలతలు
• టర్బోచార్జ్డ్ 1.6-లీటర్ వి6 ఇంజన్‌

• 1049 బిహెచ్‌పి పవర్

• 7-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్‌బాక్స్
పవర్‌ట్రెయిన్