Tap to Read ➤

మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్: డిజైన్, ఫీచర్స్ & వివరాలు

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ యొక్క జి-క్లాస్ డిజైన్, ఫీచర్స్ వంటి వాటితోపాటు ఇంజిన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• ఎల్ఈడీ హెడ్ లైట్

• ఎల్ఈడీ డిఆర్ఎల్

• క్రోమ్ గార్నిష్ & క్రోమ్ గ్లిల్

• రియర్ విండో డీఫాగర్
డిజైన్
• డ్యూయెల్ టోన్ డ్యాష్ బోర్డ్

• నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్

• ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్

• హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్
ఫీచర్స్
• 2.9 లీ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్

• 281.61 బిహెచ్‌పి పవర్

• 600 ఎన్ఎమ్ టార్క్
ఇంజిన్
• పొడవు: 4,606 మిమీ
• వెడల్పు: 1,976 మిమీ
• ఎత్తు: 1,969 మిమీ
• వీల్ బేస్: 2,850 మిమీ
• గ్రౌండ్ క్లియరెన్స్: 241 మిమీ
• బూట్ స్పేస్: 480 మిమీ
కొలతలు
• 9 ఎయిర్ బ్యాగులు
• సీట్ బెల్ట్ వార్ణింగ్
• ట్రాక్షన్ కంట్రోల్
• టైర్ ప్రెజర్ మానిటరింగ్
• యాంటీ తెఫ్ట్ డివైస్
• హిల్ డీసెంట్ కంట్రోల్
సేఫ్టీ ఫీచర్స్