Tap to Read ➤

'మియా ఖలీఫా' కార్లు.. ఓ లుక్కేసుకోండి

పాపులర్ స్టార్ 'మియా ఖలీఫా' అద్భుతమైన లగ్జరీ కార్లను కలిగి ఉంది. వాటిని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
N Kumar
• ధర రూ.1,72,30,797 (222,085 డాలర్లు)

• 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ (500 బిహెచ్‌పి పవర్ & 660 ఎన్ఎమ్ టార్క్)
బెంట్లీ కాంటినెంటల్ జీటీ
• ధర రూ. 24,051,81 (31,000 డాలర్లు)

• 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌ (268 బిహెచ్‌పి పవర్ & 400 ఎన్ఎమ్ టార్క్)
జీప్ రాంగ్లర్
• ధర రూ. 53,65,106 (69,150 డాలర్లు)

• 3.0 లీటర్ ఇన్‌లైన్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ (443 బిహెచ్‌పి పవర్ & 550 ఎన్ఎమ్ టార్క్‌)
బిఎండబ్ల్యూ ఎమ్4
• ధర రూ.30,95,700 (39,900 డాలర్లు)

• 2.5-లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌ (214 బిహెచ్‌పి పవర్ & 202 ఎన్ఎమ్ టార్క్‌)
లెక్సస్ ఈఎస్‌
• ధర రూ.1,20,18,148 (154,900 డాలర్లు)

• 5.0-లీటర్ వి10 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ (602 బిహెచ్‌పి పవర్ & 506 ఎన్ఎమ్ టార్క్‌)
ఆడి ఆర్‌8 స్పైడర్
• ధర రూ. 2,48,27,292 (319,995 డాలర్లు)

• 6.2-లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి12 ఇంజిన్‌ (730 బిహెచ్‌పి పవర్ & 690 ఎన్ఎమ్ టార్క్‌)
ఫెరారీ ఎఫ్‌12 బెర్లినెట్టా