Tap to Read ➤

2022 మారుతి వితారా బ్రెజ్జా - వేరియంట్స్ & కలర్ ఆప్సన్స్

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 2022 బ్రెజ్జా యొక్క వేరియంట్స్ మరియు కలర్ ఆప్సన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• ఎల్ఎక్స్ఐ

• విఎక్స్ఐ

• జెడ్ఎక్స్ఐ

• జెడ్ఎక్స్ఐ ప్లస్
వేరియంట్స్
• 6 మోనోటోన్ కలర్స్

• 3 డ్యూయెల్ టోన్ కలర్స్
కలర్ ఆప్సన్స్
• పెర్ల్ ఆర్కిటిక్ వైట్
• ప్రైమ్ స్ప్లెండిడ్ సిల్వర్
• మెటాలిక్ మాగ్మా గ్రే
• సిజ్లింగ్ రెడ్
• ఎక్సుబరెంట్ బ్లూ
• పెర్ల్ బ్రేవ్ ఖాకీ
మోనోటోన్ కలర్స్
• సిజ్లింగ్ రెడ్/బ్లాక్

• వైట్/ఖాకీ బ్రేవ్

• బ్లాక్/స్ప్లెండిడ్ సిల్వర్
డ్యూయెల్ టోన్ కలర్స్
• 2022 మారుతి బ్రెజ్జా 2022 జూన్ 30 న భారతీయ మార్కెట్లో విడుదల కానుంది.
లాంచ్ డేట్
• 1.5-లీటర్, కె12సి పెట్రోల్ ఇంజన్‌

• 101.6 బిహెచ్‌పి పవర్

• 136.8 ఎన్ఎమ్ టార్క్‌

• 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్
ఇంజిన్
• బుకింగ్ ధర రూ. 11,000
బుకింగ్ ప్రైస్