Tap to Read ➤

కొత్త అవతార్‌లో రానున్న 'మారుతి ఈకొ'

మారుతి సుజుకి కంపెనీ యొక్క ఈకొ త్వరలో భారతీయ మార్కెట్లో కొత్త అవతార్‌లో రానుంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• కంపెనీ రానున్న పండుగ సీజన్ లో 'మారుతి ఈకో' ని విడుదల చేసే అవకాశం ఉంది.
లాంచ్ ఎప్పుడు
• మారుతి ఈకో దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మల్టి పర్పస్ వెహికల్.
మారుతి ఈకో ప్రత్యేకత
• రానున్న కొత్త ఈకో మోడల్ ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంది.
డిజైన్ & ఫీచర్స్
• ప్రస్తుతం ఉన్న ఈకో మోడల్ లోనే అదే ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది, కానీ పవర్ మరియు టార్క్ వంటివి కొంత పెరిగే అవకాశం ఉంటుంది.
ఇంజిన్