Tap to Read ➤

'నిస్సాన్ కిక్స్' లో తెలుసుకోవలసిన విషయాలు

నిస్సాన్ కంపెనీ యొక్క 'కిక్స్' డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• మెష్ గ్రిల్ చుట్టూ క్రోమ్ స్ట్రిప్
• స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్స్
• ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌
• సిల్వర్-ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్స్
• 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్
డిజైన్
• త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్
• 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
• ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే • స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
ఫీచర్స్
• పొడవు: 4,384 మిమీ
• వెడల్పు: 1,813 మిమీ
• ఎత్తు: 1,669 మిమీ
• వీల్ బేస్: 2,673 మిమీ
• గ్రౌంట్ క్లియరెన్స్: 210 మిమీ
• బూట్ స్పేస్: 400 లీటర్లు
కొలతలు
• 1.5 లీటర్ పెట్రోల్ (105 బిహెచ్‌పి పవర్ & 142 ఎన్ఎమ్ టార్క్)

• 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ (156 బిహెచ్‌పి పవర్ & 254 ఎన్ఎమ్ టార్క్)
ఇంజిన్ & పర్ఫాఫామెన్స్
• ఆరు సింగిల్-టోన్ కలర్స్, మూడు డ్యూయల్-టోన్ కలర్స్ లో నిస్సాన్ కిక్స్ అందుబాటులో ఉంటుంది.
కలర్ ఆప్సన్స్
• పెర్ల్ వైట్
• బ్లేడ్ సిల్వర్
• బ్రాంజ్ గ్రే
• డీప్ బ్లూ పెర్ల్
• నైట్ షేడ్
• ఫైర్ రెడ్
సింగిల్ టోన్ కలర్స్
• పెర్ల్ వైట్ / ఒనిక్స్ బ్లాక్

• బ్రాంజ్ గ్రే / అంబర్ ఆరెంజ్

• ఫైర్ రెడ్ / ఒనిక్స్ బ్లాక్
డ్యూయెల్ టోన్ కలర్స్
• మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్
• ఏబిఎస్ విత్ ఇబిడి
• ట్రాక్షన్ కంట్రోల్
• హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్
• 360-డిగ్రీ కెమెరా
సేఫ్టీ ఫీచర్స్