Tap to Read ➤

బుకింగ్స్ లో కొత్త రికార్డ్ సృష్టించిన నిస్సాన్ మ్యాగ్నైట్

నిస్సాన్ కంపెనీ తన మ్యాగ్నైట్ కోసం ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరిస్తుంది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• నిస్సాన్ మ్యాగ్నైట్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి 1,00,000 యూనిట్ల బుకింగ్స్ స్వీకరించింది.
మొత్తం బుకింగ్స్
• నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ధర
• ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌

• ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌

• పెద్ద ఎయిర్ డ్యామ్

• 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్
డిజైన్
• వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే
• ఆండ్రాయిడ్ ఆటో
• వైర్‌లెస్ ఛార్జింగ్
• ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
• 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
ఫీచర్స్
• 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (71 బిహెచ్‌పి & 96 ఎన్ఎమ్ టార్క్)

• 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ (71 బిహెచ్‌పి & 96 ఎన్ఎమ్ టార్క్)
ఇంజిన్ ఆప్సన్స్
• మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్
• ఎబిఎస్ విత్ ఈబిడి
• హిల్ స్టార్ట్ అసిస్ట్
• ట్రాక్షన్ కంట్రోల్
• ఐసోఫిక్స్ చైల్డ్ సీట్
• 4-స్టార్ సేఫ్టీ రేటింగ్
సేఫ్టీ ఫీచర్స్ & సేఫ్టీ రేటింగ్
• కియా సోనెట్

• టాటా నెక్సాన్

• మారుతి విటారా బ్రెజ్జా
ప్రత్యర్థులు
2022 హ్యుందాయ్ వెన్యూ