Tap to Read ➤

గ్యారెంటెడ్ 14 రోజుల డెలివరీ ప్రచారాన్ని ప్రారంభించిన ఓలా

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా దేశీయ మార్కెట్లో ఒక కొత్త ప్రచారం ప్రారంభించింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
N Kumar
• ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 14-రోజుల డెలివరీ హామీని పేర్కొంటూ కస్టమర్‌లకు ఇమెయిల్ పంపింది.
గ్యారెంటెడ్ 14 రోజుల డెలివరీ
• 14 డెలివరీ ప్రచారాన్ని విడుదల చేసినప్పటికీ అది ఎప్పుడు ప్రారభించబడుతుంది అనేది కూడా ఖచ్చితంగా వెల్లడించలేదు.
గ్యారెంటెడ్ 14 రోజుల డెలివరీ
• కంపెనీ 24 గంటల్లో డెలివరీ చేసి కొత్త రికార్డ్ కూడా సృష్టించగలిగింది. కావున 14 డెలివరీ ప్రచారం కూడా తప్పకుండా సక్సస్ అవుతుందని ఆశిస్తున్నాము.
లేటెస్ట్ రికార్డ్
• ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ ప్రైస్
• 'ఓలా ఎస్1 ప్రో' ధర ఇప్పుడు రూ. 10,000 వరకు పెరిగింది.
పెరిగిన ఓలా ఎస్1 ప్రో ప్రైస్