Tap to Read ➤

ఓలా ఎస్1 ప్రో కోసం మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్

ఓలా ఎస్1 ప్రో కోసం కంపెనీ మూవ్ ఓఎస్ 2.0 అప్‌డేట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• మూవ్ ఓఎస్ 2.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా కంపెనీ కొత్త ఎకో మోడ్‌ను పరిచయం చేసింది. ఇది మెరుగైన రైడింగ్ పరిధిని అందిస్తుంది.
న్యూ ఎకో మోడ్
• ఇప్పుడు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 170 కిమీల పరిధిని పొందవచ్చు.
పరిధి (ఎకో మోడ్)
• స్కూటర్ కుడిచేతి వైపు ఉన్న DPADలో ఎడమవైపు ఎగువన ఉండే బటన్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా కొత్త ఎకో మోడ్‌ యాక్టివేట్ అవుతుంది.
ఎకో మోడ్ యాక్టివేషన్
• ఈ ఫీచర్ సాయంతో మరింత సౌకర్యవంతమైన మరియు సున్నితమైన రైడ్ అనుభవాన్ని పొందవచ్చు.
క్రూయిజ్ కంట్రోల్
• ఈ ఫీచర్స్ ద్వారా స్కూటర్‌ని మీ ఫోన్‌తోనే లాక్/ఆన్‌లాక్ చేయొచ్చు.
డిజిటల్ లాక్ & అన్‌లాక్ ఫీచర్
• ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కంపెనీ ఇప్పుడు బిల్ట్-ఇన్ నావిగేషన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
నావిగేషన్
• స్మార్ట్ ఫోన్‌ను బ్లూటూత్ సాయంతో స్కూటర్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫీచర్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీని ద్వారా రైడింగ్ సమయంలో కూడా పాటలు వినవచ్చు.
మ్యూజిక్